గిద్దలూరు: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

65చూసినవారు
గిద్దలూరు: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మంగళవారం ఏఎస్ఐ జిలాని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని, ఇది వ్యక్తిగత జీవితాన్నే కాదు, కుటుంబాన్ని కూడా సారవిపత్కర పరిస్థితిలోకి నెడుతుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనదారులు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్