ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో ఆదివారం తప్పిపోయి తిరుగుతున్న ఓ చిన్నారిని ఎంపిటిసిలు గుర్తించారు. కొమరోలు పట్టణంలోని అమరావతి కడప రాష్ట్ర రహదారిపై తప్పిపోయి తిరుగుతూ ఏడుస్తూ కనిపించిన చిన్నారిని ఎంపీటీసీలు అక్కన చేర్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తల్లితండ్రులను గుర్తించి ఎంపిటిసిలు ఆ చిన్నారిని చిన్నారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎంపీటీసీలకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.