రాచర్ల: మినీ గోకులాల షెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

51చూసినవారు
రాచర్ల మండలం గౌతవరం గ్రామంలో శనివారం మినీ గోకులాల షెడ్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. తర్వాత మినీ గోకుల షెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాడి రైతులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. భవిష్యత్తులో రైతులకు మరిన్ని పథకాలు అందుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్