జేసిఎస్ కన్వీనర్ సుబ్రహ్మణ్యం రాజీనామా

84చూసినవారు
జేసిఎస్ కన్వీనర్ సుబ్రహ్మణ్యం రాజీనామా
వెలిగండ్ల మండలం మాజీ సొసైటీ ఛైర్ మెన్, మండల జేసీఎస్ కన్వీనర్ పొల్లా సుబ్రహ్మణ్యం ఆదివారం పార్టీకి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మండలంలో పార్టీకి మెజార్టీ తేవడంలో విఫలమైనందున నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామాను జేసీఎస్ కో ఆర్డినేటర్ పుట్టా శివానందరెడ్డికి పంపి ఆమోదించాల్సిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్