కనిగిరి: మున్సిపాలిటీలో మంచినీటి సమస్యను పరిష్కరిస్తా

55చూసినవారు
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డులో ఆదివారం మున్సిపల్ కమిషనర్ డేనియల్ జోసెఫ్, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు గత 5, 6 మాసాలుగా కొళాయిల ద్వారా మంచినీళ్లు అందటం లేదని ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు పై స్పందించిన మున్సిపల్ కమిషనర్, చైర్మన్ నీటి సరఫరాలో ఇబ్బందులు పరిష్కరించి త్వరలోనే మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్