పిడుగు పాటుకు 11 మేకలు మృతి

59చూసినవారు
పిడుగు పాటుకు 11 మేకలు మృతి
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని అంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సన్నమూరు గ్రామంలో.. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగు పడి 11 మేకలు మృతి చెందగా, మరో మూడు మేకలు కళ్ళు పోయాయని బాధితుడు వాడపల్లి మీరావలి తెలిపారు. ఉరుములు, మెరుపుల సమయములో తాను ఒకపక్క చెట్టు కింద మేకలు ఉండడంతో పిడుగు పడి మేకలు అక్కడికక్కడే మృతి చెందాయని తాను ప్రాణాపాయం నుండి బయటపడినట్లు మీరావలి వివరించారు.

సంబంధిత పోస్ట్