పాకల బీచ్ వద్ద పర్యాటకుల సందడి

69చూసినవారు
పాకల బీచ్ వద్ద పర్యాటకుల సందడి
సింగరాయకొండ మండలం లోని పాకల బీచ్ వద్ద ఆదివారం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు సెలవుదినం కావడంతో పర్యాటకుల సందడి నెలకొంది. సముద్రపు అలల తాకిడిని ఆస్వాదిస్తూ, బీచ్ లో చిన్నా, పెద్ద తేడా లేకుండా సరదాగా గడిపారు. ముఖ్యంగా యువత సముద్రం వద్ద ఫోటోలు సెల్ఫీ దిగుతూ ఉల్లాసంగా గడిపారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్