వల్లూరమ్మకు ప్రత్యేక పూజలు

53చూసినవారు
వల్లూరమ్మకు ప్రత్యేక పూజలు
టంగుటూరు మండలం వల్లూరమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకాలు, కుంకుమ పూజ, గోత్రనామార్చనలు నిర్వహించారు. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు మొక్కులు చెల్లించి, వేటలు కోసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈఓ రమేష్ భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు నాగేశ్వరరావు, ఉప ప్రధాన అర్చకుడు ఉమాశంకర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్