ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జార్జి ఫార్మసీ కళాశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు హాండ్స్ ఆప్ కంపాషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమం. ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ ఏఆర్టి కౌన్సిలర్ రాజు మాట్లాడుతూ హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా వ్యాపిస్తుంది హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించడం జరిగిందన్నారు.