మార్కాపురం సీఐగా సుబ్బారావు

84చూసినవారు
మార్కాపురం సీఐగా సుబ్బారావు
మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సుబ్బారావు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. సుబ్బారావు గతంలో మార్కాపురం పట్టణ ఎస్ఐ గా చేశారు. నూతన సీఐ సుబ్బారావును సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్