నాగులుప్పలపాడు లో చెక్ పోస్ట్ పరిశీలన

60చూసినవారు
నాగులుప్పలపాడు లో చెక్ పోస్ట్ పరిశీలన
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాగులుప్పలపాడులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ పక్కన జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టును శనివారం తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో మహాలక్ష్మి, ఎస్సై బ్రహ్మనాయుడు పరిశీలించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తహశీల్దార్ శ్రీనివాసరావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రమోద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్