ఒంగోలు నగర అసిస్టెంట్ కమిషనర్ గా శ్రీనివాసరావు

57చూసినవారు
ఒంగోలు నగర అసిస్టెంట్ కమిషనర్ గా శ్రీనివాసరావు
ఒంగోలు నగర అసిస్టెంట్ కమిషనర్ గా పి. శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిల్ కుమార్ సింగల్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సిడిఎంఏ ఆఫీసులో కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావును ఒంగోలుకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న రవీంద్రను సిడిఎంఏ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్