ఎస్ఐని కలిసిన కూటమి నేతలు

53చూసినవారు
ఎస్ఐని కలిసిన కూటమి నేతలు
పుల్ల చెరువు మండల కేంద్రంలో నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎల్. సంపత్ కుమార్ ను కూటమి నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు సంఘ కార్యదర్శి కాకర్ల కోటయ్య, ఆర్యవైశ్య వాణిజ్య విభాగ సభ్యులు గజ్వల్లి భాస్కర్ రావు, జనసేన పార్టీ నాయకులు డి.వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రాధాకృష్ణ. తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్