దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

73చూసినవారు
దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికంగా రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తామని ఆసుపత్రికి వస్తున్న రోగులకు సకాలంలో వైద్యమందేలా చూడాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో టిడిపి ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్