ఎర్రగొండపాలెంలో టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

71చూసినవారు
ఎర్రగొండపాలెంలో టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని మార్కాపురం బస్టాండ్ లో టీడీపీ సీనియర్ నాయకులు గోళ్ళ సుబ్బారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన, రెన్యూవల్ సభ్యత్వాలను నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెంలో టిడిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్