ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి

559చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి
అద్దంకి మండలం మోదేపల్లి గ్రామంలో గురువారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి మందా జోసఫ్ పాల్గొని ఇంటింటికి తిరిగి ఓట్లు వేసి ఆదరించమని ప్రజలను అభ్యర్థించారు. బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రాగానే అద్దంకి నియోజకవర్గంని అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. అర్హులైన వారికి ఉచితంగా భూమిని ఇస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్