దర్శి: పబ్లిక్ కొళాయిలకు తప్పనిసరిగా డిపాజిట్లు చెల్లించాలి

66చూసినవారు
పబ్లిక్ కుళాయిలకు తప్పనిసరిగా మున్సిపల్ కార్యాలయంలో డిపాజిట్లు చెల్లించాలని దర్శి ఆర్డబ్ల్యూఎస్ డీ. ఈ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. నగర పంచాయతీ కార్యాలయంలో వారు మంగళవారం మాట్లాడుతూ దర్శి నగర పంచాయతీ పరిధిలో ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న కొళాయిలకు తప్పనిసరిగా డిపాజిట్లు చెల్లించాలన్నారు. అలాగే నూతనంగా కనెక్షన్ పొందాలంటే రూ. 6, 500 డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్