ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను దర్శి టిడిపి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై వారు చర్చించారు ఈ కార్యక్రమంలో మద్దిశెట్టి శ్రీధర్, సాగర్ పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.