రేపు ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల మహోత్సవం

3670చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలో ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లను నిర్వహించారు. సోమవారం ఉదయం నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్