విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు

78చూసినవారు
విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు
దర్శిలో 10వ తరగతిలో, ఇంటర్మీడియట్ లో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జిల్లా సహాయ కార్యదర్శి నిమ్మకూరి మాల్యాద్రి, దొడ్డుజి విశ్వనాథ చారి, బాల రంగాచారి, బ్రహ్మం గుడిపాటి, గురుబ్రహ్మం, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్