రేపు గుంటి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు

63చూసినవారు
రేపు గుంటి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో వేంచేసి ఉన్న గుంటి గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కొనకుండా ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్