20 కుటుంబాలు టిడిపిలో చేరిక

56చూసినవారు
20 కుటుంబాలు టిడిపిలో చేరిక
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో బేస్తవారిపేట మండలం నేకునంబాద్ గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అశోక్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని పార్టీలో చేరిన కార్యకర్తలు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్