సినీ నటుడు బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

53చూసినవారు
సినీ నటుడు బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో సోమవారం సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య నిండు నూరేళ్లు జీవించడంతోపాటు రాబోవు రోజుల్లో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్