రిటర్నింగ్ కార్యాలయాన్ని సందర్శించిన అబ్జర్వర్

75చూసినవారు
రిటర్నింగ్ కార్యాలయాన్ని సందర్శించిన అబ్జర్వర్
ప్రకాశం జిల్లా గిద్దలూరు లోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయాన్ని ఆదివారం అబ్జర్వర్ సాతే సందీప్ ప్రదీప్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించి వివిధ అంశాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగజ్యోతిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుతంగా ముగిసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అబ్జర్వర్ సాతే సందీప్ ప్రదీప్ రావు ఈ సందర్భంగా అన్నారు.

సంబంధిత పోస్ట్