ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటాం

85చూసినవారు
ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటాం
గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ అధికారి ఆర్ఓ నాగజ్యోతి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో మొత్తం 284 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో 56 సమసాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించామని ఆర్వో నాగజ్యోతి చెప్పారు. ఇప్పటివరకు ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన పదిమంది వాలంటరీలను తొలగించడంతోపాటు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్