కనిగిరిలో ఉగ్ర గెలుపు నల్లేరు మీద నడకే

72చూసినవారు
రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలు, అరాచకాలు గమనిస్తున్నాం ప్రజలు గమనిస్తున్నారని టీడీపి జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. గురువారం కనిగిరి లోని స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ 5 ఏళ్ళు విధ్వంసకర పాలన సాగిందని, తిరిగి జగన్ సీఎం అయితే రాష్ట్రం అటవీ ప్రాంతంగా మారుతుంది అన్నారు. కనిగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అని ఆయన భీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్