వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు

79చూసినవారు
వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు
వెలిగండ్ల మండలం రాళ్లపల్లికి చెందిన పలువురు స్థానిక మాజీ సర్పంచ్ శ్రీరాములు ఆధ్వర్యంలో ఆదివారం కనిగిరి ఎమ్మెల్యే దద్దాల నారాయణ యాదవ్, జడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వారందరికి దద్దాల వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జడ్పిటిసి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ దద్దాలను ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించడానికి అందరూ కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్