దద్దాల నారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించండి

66చూసినవారు
దద్దాల నారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించండి
హనుమంతులపాడు మండలం నీలకంఠాపురంలో గురువారం వైసిపి మండల కన్వీనర్ యక్కంటి శ్రీనివాసరెడ్డి గ్రామ నాయకులతో సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికలలో కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ ని , ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు సానికొమ్ము మధుసూదన్ రెడ్డి స్థానిక పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్