దద్దాల సతీమణి ఎన్నికల ప్రచారం

80చూసినవారు
దద్దాల సతీమణి ఎన్నికల ప్రచారం
వెలిగండ్ల మండలం కొట్టాలపల్లి గ్రామంలో శనివారం కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ సతీమణి మంజు భార్గవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో కనిగిరి ఎమ్మెల్యేగా దద్దాల నారాయణ యాదవ్ ను గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ నాగూరు యాదవ్, మండల కన్వీనర్ వెంకటరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ సుబ్రహ్మణ్యం, సర్పంచ్ శ్యామల కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్