టీడీపీలో చేరిన వెలిగండ్ల మాజీ సర్పంచ్

82చూసినవారు
టీడీపీలో చేరిన వెలిగండ్ల మాజీ సర్పంచ్
వెలిగండ్ల మాజీ సర్పంచ్ సోము చౌడారెడ్డి శనివారం కనిగిరి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. చౌడారెడ్డికి ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఉగ్ర నరసింహారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని డారెడ్డి తెలిపారు. పార్టీలో చేరిన వారిలో పుల్లారెడ్డి, వెంకటరెడ్డి, తదితరులు ఉన్నారు. మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్