పరిసరాల పరిశుభ్రత కు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలి

75చూసినవారు
పరిసరాల పరిశుభ్రత కు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలి
పరిసరాలు పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ అన్నారు. ఆదివారం మున్సిపల్ చైర్ మెన్ 20 వ వార్డులోని ఇందిరా కాలనీ లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా లేకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్