టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

546చూసినవారు
కనిగిరి నుండి పామూరు వైపు వెళ్తున్న కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వాహనాన్ని బుధవారం పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాన్ని తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా వాహన తనిఖీకి ఉగ్ర పూర్తిగా సహకరించి, అనంతరం తన పర్యటననుయధావిధిగా కొనసాగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్