లక్ష్మీనరసింహ స్వామికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పూజలు

1070చూసినవారు
గుంటూరు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని గురువారం కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సందర్శించారు. ఆయన లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పండితులు ఉగ్ర నరసింహారెడ్డిని పండితులు గోత్రనామాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయనతోపాటు కోటపాటి జనార్ధన్, టిడిపి నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్