13న చెవిరెడ్డి పరిచయ కార్యక్రమాలు

580చూసినవారు
13న చెవిరెడ్డి పరిచయ కార్యక్రమాలు
వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిచయ కార్యక్రమాలు ఈనెల 13న నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ గురువారం తెలిపారు. ఉదయం 9. 30 గంటలకు పొన్నలూరు, 11.30 గంటలకు జరుగుమల్లి, మధ్యాహ్నం 1.30 గంటలకు టంగుటూరు, 3 గంటలకు సింగరాయకొండ, సాయంత్రం 5.30 గంటలకు కొండేపి రాత్రి 8 గంటలకు మర్రిపూడి మండలంలో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్