మార్కాపురం: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

82చూసినవారు
మార్కాపురం: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ప్రకాశం జిల్లా మార్కాపురం టిడిపి కార్యాలయంలో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పంపిణీ చేశారు. 26 మంది అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ. 10 లక్షలకు పైగా విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్