బాధ్యతలు చేపట్టిన పొదిలి ఎంపీడీవో

77చూసినవారు
బాధ్యతలు చేపట్టిన పొదిలి ఎంపీడీవో
ప్రకాశం జిల్లా పొదిలి ఎంపీడీవో గా గురువారం శోభన్ బాబు ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. శోభన్ బాబు గతంలో దర్శి ఎంపీడీవో గా విధులు నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో శోభన్ బాబుకు కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా పరిచయం చేసుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పొదిలి మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీడీవో శోభన్ బాబు అన్నారు.

సంబంధిత పోస్ట్