పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

56చూసినవారు
పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
పేకాట ఆడుతున్న ఆరుగురిని మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1, 650 నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్పారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్