హోమ్ ఓటింగ్ విధానం పై పలు సూచనలు చేసిన రిటర్నింగ్ అధికారి

81చూసినవారు
హోమ్ ఓటింగ్ విధానం పై పలు సూచనలు చేసిన రిటర్నింగ్ అధికారి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆదివారం హోమ్ ఓటింగ్ విధానం పై సబ్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా సిబ్బందికి పలు సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులకు, వికలాంగులకు హోమ్ ఓటింగ్ విధానం తొలిసారి కేంద్ర ఎన్నికల కమిషనర్ అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఓటింగ్ విధానం పై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్