అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మార్కాపురం మండలం కొండేపల్లిలో బుధవారం జరిగింది. ఎస్సై అంకమ్మరావు కథనం మేరకు గత కొంతకాలంగా కొండేపల్లికి చెందిన ఓ మహిళ క్యాన్సర్ తో బాధపడుతుందని చికిత్స చేయించుకున్న ఆమె ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో విసిగిపోయిన మహిళ వెస్మాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు.