బాలినేని సమక్షంలో వైసీపీలో చేరికలు

84చూసినవారు
బాలినేని సమక్షంలో వైసీపీలో చేరికలు
ఒంగోలు నగరంలోని 30, 31వ డివిజన్ పరిధిలో పలు కుటుంబాలు సోమవారం రాత్రి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైసిపిలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ పాలన నచ్చి వైసిపిలో చేరుతున్నట్లుగా పార్టీలో చేరిన వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బాలనేని గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్