జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

77చూసినవారు
ఒంగోలు మండలంలోని వలేటివారిపాలెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షులు బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక చెరువు వద్ద జలహారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ శ్రీనివాసరావు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్