ఆదరించండి సేవ చేస్తా: మెరుగు నాగార్జున

77చూసినవారు
ఆదరించండి సేవ చేస్తా: మెరుగు నాగార్జున
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆదరిస్తే, మీ సేవకుడిగా సేవ చేస్తానని సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు. శనివారం మండలంలోని మద్దిరాలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, నాగులుప్పలపాడు మండలంలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్