సంతనూతలపాడు వైసీపీ హ్యాట్రిక్ సాధించేనా..?

85చూసినవారు
సంతనూతలపాడు వైసీపీ హ్యాట్రిక్ సాధించేనా..?
ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గంలో 1962 నుండి 2019 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకసారి గెలుపొందింది. 2014, 2019లో వైసీపీ విజయం సాధించగా.. ఈ సారి కూడా హ్యాట్రిక్ వైపు దూసుకెళ్తుందని వైసీపీ అభ్యర్థి మేరుగు నాగార్జున ధీమాగా ఉండగా, టీడీపీ కూటమి అభ్యర్థి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి విజేష్ రాజ్ పాలపర్తి తమదే గెలుపంటూన్నారు. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్