రాష్ట్ర స్థాయికి ఎంపికైన కృష్ణవేణీ టాలెంట్ స్కూల్ విద్యార్థి

69చూసినవారు
రాష్ట్ర స్థాయికి ఎంపికైన కృష్ణవేణీ టాలెంట్ స్కూల్ విద్యార్థి
ప్రకాశం జిల్లా కేంద్రంలో ఇన్స్పైర్ మేనేక్ డిస్టిక్ లెవెల్ ఎగ్జిబిషన్ మరియు ప్రాజెక్ట్ కాంపిటీషన్ ను నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి ఆదిత్య పాల్గొన్నారు. హ్యాండ్ టాకింగ్ సిస్టం బై యూజింగ్ మెన్స్ టెక్నాలజీ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారిని సుభద్ర రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ చేసి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్