బారసాల కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు

61చూసినవారు
బారసాల కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం నియోజక వర్గం, దోర్నాల పట్టణంలోని అమ్మవారిశాలలో టీడీపీ నాయకులు రావిక్రింది నరసింహరావు మనవరాలు బారసాల కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్