ఎర్రగొండపాలెం: ఈ నెల 26 నుండి టిడిపి సభ్యత్వ నమోదు

55చూసినవారు
ఎర్రగొండపాలెం: ఈ నెల 26 నుండి టిడిపి సభ్యత్వ నమోదు
యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఈ నెల 26 నుండి జరగబోయే సభ్యత్వ నమోదు డ్రైవ్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ.. 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని, అలాగే 10 వేల రూపాయలను మట్టి ఖర్చుల కింద తెలుగుదేశం పార్టీ అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో 5 మండలాల టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్