రంజాన్ పండుగ శుభాకాంక్షలు - అజితరావు

587చూసినవారు
రంజాన్ పండుగ శుభాకాంక్షలు - అజితరావు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఎర్రగొండపాలెంలోని ఈద్గాహ్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుదాల అజితరావు ముస్లిం సోదరులను కలసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాలకృష్ణ రెడ్డి, శ్రీను, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్