అల్లా ఆశీస్సులతో రంజాన్ శుభాకాంక్షలు - ఏరిక్షన్ బాబు

58చూసినవారు
అల్లా ఆశీస్సులతో రంజాన్ శుభాకాంక్షలు - ఏరిక్షన్ బాబు
ప్రవిత్ర రంజాన్ మాసంలో ఎంతో నిష్ఠగా ఉంటూ ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్న ముస్లిం సోదరులు ఆకాశంలో నెలవంక కనిపించగానే ఆ ఒక్క పొద్దులను వీడి రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని ముస్లిం కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరి ఏరిక్షన్ బాబు రంజాన్ శుభాకాంక్షలను గురువారం తెలిపారు. అల్లా ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్