వరద బాధితులకు అండగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు

65చూసినవారు
వరద బాధితులకు అండగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు
సాఫ్ట్వేర్ ఉద్యోగులు విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచారు. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిసర ప్రాంతాలలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు లక్ష విరాళాన్ని టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుకు బుధవారం అందజేశారు. నియోజకవర్గంలోని పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రస్తుతం హైదరాబాదులో విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కలిసి విరాళాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్