వైఎస్సార్ ప్రభుత్వంలో ఇంటి వద్దకే సంక్షేమాలు - చంద్రశేఖర్

84చూసినవారు
వైఎస్సార్ ప్రభుత్వంలో ఇంటి వద్దకే సంక్షేమాలు - చంద్రశేఖర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ బుధవారం నాయకులతో కలిసి దోర్నాల మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సీఎం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే గా నన్ను, ఎంపీగా బాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్